బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎఫ్3 సినిమా రెండో వీక్ వర్కింగ్ డేస్ లో ఉన్నంతలో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటున్నా కానీ అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా మాత్రం ఇంకా ఎక్కువ కలెక్షన్స్ నే సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమా 12 వ రోజు 24 లక్షల దాకా డ్రాప్ అయ్యి 30 లక్షల షేర్ ని అందుకుంది.
సినిమా ఇక 12వ రోజు వరల్డ్ వైడ్ గా 33 లక్షల షేర్ ని అందుకుంది. ఇక టోటల్ 12 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 17.64Cr
👉Ceeded: 5.91Cr
👉UA: 5.76Cr
👉East: 3.28Cr
👉West: 2.39Cr
👉Guntur: 3.17Cr
👉Krishna: 2.78Cr
👉Nellore: 1.72Cr
AP-TG Total:- 42.65CR(68.65CR~ Gross)
👉KA+ROI:- 2.89Cr
👉OS: 7.00Cr
Total WW:- 52.54CR(88.06CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 64.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 12 రోజులు పూర్తీ అయిన తర్వాత ఇంకా 11.96 కోట్ల షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉంది. కానీ బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.