Home న్యూస్ అంటే సుందరానికీ టోటల్ బిజినెస్…హిట్ అవ్వాలి అంటే ఎంత కావాలి!

అంటే సుందరానికీ టోటల్ బిజినెస్…హిట్ అవ్వాలి అంటే ఎంత కావాలి!

0

నాచురల్ స్టార్ నాని నజ్రియా ఫహాద్ ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వస్తున్న ఫుల్ ఎంటర్ టైనర్ అంటే సుందరానికీ భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ఓవరాల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు రిలీజ్ అయ్యాయి. సాలిడ్ బిజినెస్ నే సొంతం చేసుకున్న ఈ సినిమా ఎంతవరకు టార్గెట్ ను అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుంటుంది అన్నది ఆసక్తి కరం…

ఒకసారి అంటే సుందరానికీ సాధించిన టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 10Cr
👉Ceeded: 4Cr
👉Andhra: 10Cr
AP-TG Total:- 24CR
👉Ka+ROI: 2.50Cr
👉OS – 3.50Cr
Total WW: 30CR
ఇదీ టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన బిజినెస్ లెక్కలు.

సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఏకంగా 31 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజెంట్ సినిమా పై ఆడియన్స్ లో బజ్ దృశ్యా కొంచం రిస్కీ అనే చెప్పాలి కానీ టాక్ బాగుంటే సినిమా జోరు చూపించి దుమ్ము లేపే ఛాన్స్ ఎంతైనా ఉందని చెప్పాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here