బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన మేజర్ మరియు విక్రమ్ మూవీస్ రెండో కూడా వీకెండ్ లోనే ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోగా వర్కింగ్ డేస్ లో విక్రమ్ మూవీ ఎక్స్ లెంట్ హోల్డ్ తో మేజర్ మూవీ పై గ్రోత్ ని చూపిస్తుంది. మొత్తం మీద 2 సినిమాలు ఇప్పుడు మొదటి వారాన్ని సూపర్ స్ట్రాంగ్ గా ముగించబోతున్నాయి.
మేజర్ మూవీ 7వ రోజు ఆల్ మోస్ట్ 25% రేంజ్ లో డ్రాప్ అవ్వగా సినిమా తెలుగు రాష్ట్రాలలో ఈ రోజు 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక విక్రమ్ మూవీ మాత్రం 15% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో…
సినిమా 75 లక్షల నుండి 80 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే లెక్క ఇంకొంచం పెరిగే అవకాశం ఉండగా సినిమా వరల్డ్ వైడ్ గా ఈ రోజు 12 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద 2 సినిమాలు మంచి లాభాలతో దూసుకు పోతున్నాయి. ఇక 2 సినిమాల అఫీషియల్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.