విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎఫ్3 సినిమా రెండో వారంలో మేజర్ మరియు విక్రమ్ మూవీస్ నుండి పోటిని ఎదురుకున్నా కానీ లిమిటెడ్ కలెక్షన్స్ తో రన్ అయినా కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా మాత్రం ఇంకా స్ట్రాంగ్ గా హోల్డ్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. సినిమా 14 వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 15 లక్షల షేర్ ని వరల్డ్ వైడ్ గా 20 లక్షల షేర్ ని అందుకుంది.
ఇక సినిమా మొత్తం మీద 2 వారాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 17.75Cr
👉Ceeded: 5.96Cr
👉UA: 5.82Cr
👉East: 3.31Cr
👉West: 2.41Cr
👉Guntur: 3.20Cr
👉Krishna: 2.81Cr
👉Nellore: 1.74Cr
AP-TG Total:- 43.00CR(69.25CR~ Gross)
👉KA+ROI:- 2.94Cr
👉OS: 7.04Cr
Total WW:- 52.98CR(88.80CR~ Gross)
మొత్తం మీద సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర 63.60 కోట్ల రేటు కి అమ్మగా 64.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 2 వారాల తర్వాత సినిమా ఇంకా 11.52 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఈ టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.