బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ సినిమా రెండు రోజుల్లో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కానీ అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే ఇంకా బెటర్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 10% టు 15% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్….
పర్వాలేదు అనిపించే విధంగా కొనసాగుతుంది. మొత్తం మీద డే 2 తో పోల్చితే డే 3 చాలా బాగానే హోల్డ్ చేసి కుమ్మేసింది కానీ అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా మాత్రం సినిమా 4.5 కోట్ల నుండి 5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ…
సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో 3.2 కోట్ల నుండి 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని ఓవరాల్ గా అందుకునే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవచ్చు. కానీ టోటల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అంచనాలను మించాల్సిన అవసరం ఉండగా సినిమా వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి ఇక….