బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట రీసెంట్ గా సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వగా సినిమా కి మొదటి రోజు పర్వాలేదు అనిపించే టాక్ సొంతం అయినా కానీ సోషల్ మీడియా లో మాత్రం విపరీతమైన నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వగా ఆ టాక్ ఇంపాక్ట్ కలెక్షన్స్ పై భారీగా పడుతుంది అని అందరూ అనుకున్నా సూపర్ స్టార్ తన స్టార్ పవర్ తో…
చాలా వరకు బెటర్ కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని దుమ్ము దులిపేశాడు. సర్కారు వారి పాట సినిమా అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నప్పటికీ ఫుల్ బ్రేక్ ఈవెన్ ని అందుకోలేదు. రాయలసీమ ఏరియాలో సినిమాను మొత్తం మీద….
13 కోట్ల రేంజ్ రేటుకి అమ్మగా సినిమా పరుగు పూర్తీ అయ్యే టైం కి టోటల్ గా 11.67 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని పరుగును పూర్తీ చేసుకుంది. బిజినెస్ లో ఆల్ మోస్ట్ 1.33 కోట్ల రేంజ్ లో నష్టపోయింది సినిమా.. అయినా కానీ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిన టాక్ దృశ్యా చాలా వరకు బిజినెస్ ను క్లోజ్ గా వచ్చింది అని చెప్పొచ్చు సినిమా….