బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎఫ్3 మూవీ లాంగ్ రన్ ని స్టడీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తుంది కానీ అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే మట్టుకు ఇంకా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు… కానీ సినిమా 18 వ రోజు తో పోల్చితే 19వ రోజు ఆల్ మోస్ట్ సేం కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 19 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 18.11Cr
👉Ceeded: 6.14Cr
👉UA: 6.07Cr
👉East: 3.40Cr
👉West: 2.46Cr
👉Guntur: 3.27Cr
👉Krishna: 2.88Cr
👉Nellore: 1.75Cr
AP-TG Total:- 44.08CR(71.05CR~ Gross)
👉KA+ROI:- 3.03Cr
👉OS: 7.12Cr
Total WW:- 54.23CR(91.07CR~ Gross)
మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 19 రోజులు పూర్తీ అయిన తర్వాత 64.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 10.27 కోట్ల షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.