బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారంలో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మేజర్ సినిమా జోరు సాలిడ్ గా చూపించి దుమ్ము లేపింది. సినిమా తెలుగు రాష్ట్రాలలో కొత్త సినిమాల నుండి పోటిని ఎదురుకున్నా కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకున్నా పాజిటివ్ టాక్ పవర్ తో సాలిడ్ గానే కుమ్మేసి లాభాలను మరింతగా పెంచుకుని దుమ్ము లేపింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 14వ రోజు 7 లక్షల షేర్ ని అందుకుంటే వరల్డ్ వైడ్ గా 27 లక్షల షేర్ ని అందుకుంది.
ఇక సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వారాలలో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 8.07Cr
👉Ceeded: 1.86Cr
👉UA: 2.10Cr
👉East: 1.41Cr
👉West: 90L
👉Guntur: 1.13CR
👉Krishna: 1.06Cr
👉Nellore: 67L
AP-TG Total:- 17.20CR(28.66CR~ Gross)
👉KA+ROI:- 1.96Cr
👉Hindi+ Other languages – 5.40Cr
👉OS: 6.08Cr
Total WW:- 30.64CR(57.70CR~ Gross)
మొత్తం మీద సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర 18 కోట్ల రేంజ్ లో బిజినెస్ కి 19 కోట్ల బ్రేక్ ఈవెన్ కి సినిమా 2 వారాల్లో సాధించిన కలెక్షన్స్ మీద ఏకంగా 11.64 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక మూడో వారంలో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.