బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ మంచి టాక్ నే సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం అండర్ పెర్ఫార్మ్ చేస్తున్న సినిమా రెండో వారంలో ఎంటర్ అయిన తర్వాత భారీ గ్రోత్ ని చూపించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా 8వ రోజు 11 లక్షల షేర్ ని 9వ రోజు 15 లక్షల షేర్ ని అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా 35 లక్షల షేర్ ని అందుకుంది.
ఇక సినిమా టోటల్ గా 9 రోజుల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 5.69Cr
👉Ceeded: 1.16Cr
👉UA: 1.37Cr
👉East: 95L
👉West: 81L
👉Guntur: 89L
👉Krishna: 86L
👉Nellore: 58L
AP-TG Total:- 12.31CR(20.85CR~ Gross)
👉KA+ROI:- 1.40Cr
👉OS: 5.20Cr
Total WW:- 18.91CR(33.55CR~ Gross)
మొత్తం మీద సినిమాను 30 కోట్ల రేంజ్ రేటుకి అమ్మగా సినిమా 31 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 12.44 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.