నాచురల్ స్టార్ నాని నజ్రియాల కాంబోలో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి టాక్ నే సొంతం చేసుకున్నా కానీ సాధించిన టార్గెట్ దృశ్యా మాత్రం అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయడం లేదు. సినిమా 10 వ రోజు 67 లక్షల షేర్ ని అందుకుంటే 11 వ రోజు వర్కింగ్ డే లో 21 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.
ఇక సినిమా టోటల్ 11 డేస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 6.01Cr
👉Ceeded: 1.24Cr
👉UA: 1.63Cr
👉East: 1.00Cr
👉West: 84L
👉Guntur: 92L
👉Krishna: 94L
👉Nellore: 61L
AP-TG Total:- 13.19CR(22.30CR~ Gross)
👉KA+ROI:- 1.58Cr
👉OS: 5.58Cr
Total WW:- 20.35CR(36.07CR~ Gross)
మొత్తం మీద సినిమాను 30 కోట్ల రేంజ్ రేటుకి అమ్మగా సినిమా 31 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను సినిమా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఇంకా 10.65 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి.