బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ సినిమా మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి సినిమా భారీగా స్లో డౌన్ అయింది సినిమా… ఇక తేరుకోవడం కష్టమే అని చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర. సినిమా 19వ రోజు తెలుగు రాష్ట్రాలలో 11 లక్షల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 14 లక్షల షేర్ ని అందుకుంది.
ఇక సినిమా 13 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 6.13Cr
👉Ceeded: 1.26Cr
👉UA: 1.69Cr
👉East: 1.03Cr
👉West: 84L
👉Guntur: 94L
👉Krishna: 96L
👉Nellore: 61L
AP-TG Total:- 13.46CR(22.75CR~ Gross)
👉KA+ROI:- 1.60Cr
👉OS: 5.65Cr
Total WW:- 20.71CR(36.70CR~ Gross)
బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 30 కోట్ల బిజినెస్ కి 31 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను సినిమా 13 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా ఇంకా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే సినిమా 10.29 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా స్లో అవ్వడంతో ఇక కష్టమే అని చెప్పాలి…