Home న్యూస్ హిట్ అయితే చాలు అనుకున్నారు…23 కోట్ల ప్రాఫిట్ వచ్చింది అక్కడా!!

హిట్ అయితే చాలు అనుకున్నారు…23 కోట్ల ప్రాఫిట్ వచ్చింది అక్కడా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వడం అనేక అవరోధాలను ఎదురు కున్న కార్తికేయ 2 సినిమా రిలీజ్ అయ్యాక కలెక్షన్స్ పరంగా మాత్రం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది… ఆల్ రెడీ రిలీజ్ అయిన 2 సూపర్ హిట్ సినిమాల పోటి, మరో కొత్త సినిమా భారీగా థియేటర్స్ ని సొంతం చేసుకోవడం తో కార్తికేయ 2 సినిమా చాలా లిమిటెడ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది….

Karthikeya2 4 Days Total Collections!!

దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జస్ట్ హిట్ అయితే చాలు మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అని అందరూ అనుకోగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న అంచనాలను అన్నీ కూడా రిలీజ్ అయిన రోజు నుండి కూడా ప్రతీ రోజు అంచనాలను మించి పోతూ…

Karthikeya2 5 Days Total Collections!!

భారీ వసూళ్ళని సొంతం చేసుకుని దుమ్ము లేపుతూ కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత లాభాలను మరింతగా పెంచుకున్న సినిమా ఇప్పుడు ఏకంగా 20 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఏకంగా 23 కోట్ల ప్రాఫిట్ ను క్రాస్ చేసి సంచలనం సృష్టించింది అని చెప్పాలి ఇప్పుడు.

Karthikeya2 9 Days Total Collections!!

సినిమా బాక్స్ అఫీస్ దగ్గర 13.3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి 9 రోజులు పూర్తీ అయిన తర్వాత ఏకంగా 36.38 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న తర్వాత ఏకంగా 23.08 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా అంచనాలాను అన్నీ కూడా మించి పోయి దుమ్ము దుమారం లేపుతూ లాభాలను ఇంకా పెంచుకుంటూ వెళుతుంది.

Karthikeya2 6 Days Total Collections!!

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా వర్కింగ్ డేస్ లో కూడా మినిమమ్ కలెక్షన్స్ తో హోల్డ్ చేసినా కానీ ఈ లాభాలను మరింత భారీగా పెంచుకుంటూ 30 కోట్ల రేంజ్ లో వెళ్ళే అవకాశం ఎంతైనా ఉంది. ఇక లాంగ్ రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Karthikeya2 8 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here