బింబిసార సినిమా మరియు సీతా రామం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండూ కూడా మూడో వీక్ వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పరుగును సూపర్ సాలిడ్ గా కొనసాగిస్తున్నాయి. బింబిసార సీడెడ్ లో ఎక్స్ లెంట్ ట్రెండ్ వలన ఓవరాల్ గా సీతా రామం సినిమా పై పైచేయిని చూపించి దుమ్ము లేపగా ఆల్ మోస్ట్ 2 సినిమాలు ఈక్వల్ గానే జోరు చూపించాయి అని చెప్పాలి ఇప్పుడు…
బింబిసార సినిమా 19 వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 43 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా సీతా రామం సినిమా 19వ రోజు 38 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. 2 సినిమాలు 18వ రోజు కన్నా 19వ రోజు ఎక్కువ కలెక్షన్స్ ని సాధించాయి…
ఇక వరల్డ్ వైడ్ గా బింబిసార సినిమా 46 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా…. సీతా రామం సినిమా 19వ రోజు వరల్డ్ వైడ్ గా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసి 60 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది.
ఇక బింబిసార 19 రోజుల టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 11.31Cr
👉Ceeded: 7.63Cr
👉UA: 4.75Cr
👉East: 1.92Cr
👉West: 1.40Cr
👉Guntur: 2.17Cr
👉Krishna: 1.59Cr
👉Nellore: 91L
AP-TG Total:- 31.68CR(50.40Cr~ Gross)
Ka+ROI: 2.24Cr
OS – 2.31Cr
Total World Wide: 36.23CR(61.60CR~ Gross)
16.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 20.03 కోట్ల ప్రాఫిట్ ను అందుకుంది.
ఇక సీతా రామం సినిమా 19 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 7.86Cr
👉Ceeded: 1.69Cr
👉UA: 2.93Cr
👉East: 1.65Cr
👉West: 1.09Cr
👉Guntur: 1.32Cr
👉Krishna: 1.51Cr
👉Nellore: 73L
AP-TG Total:- 18.78CR(33.30Cr~ Gross)
Ka+ROI – 2.25Cr
Other Languages – 6.60Cr(updated)
OS – 6.25Cr
Total World Wide – 33.88CR(67.40CR~ Gross)
17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 16.88 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది.