Home న్యూస్ ఇటు 100 అటు 50….చరిత్రకెక్కిన కార్తికేయ2 సినిమా!!

ఇటు 100 అటు 50….చరిత్రకెక్కిన కార్తికేయ2 సినిమా!!

0

నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయ2 సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపెస్తూ దూసుకు పోతుంది, తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీలో కూడా లిమిటెడ్ గానే రిలీజ్ అయిన సినిమా మౌత్ టాక్ పరంగా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కొత్త సినిమాలను కూడా…

Karthikeya2 17 Days Total Collections!!

తట్టుకుని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రిమార్కబుల్ హోల్డ్ తో దుమ్ము లేపుతూ ఇప్పుడు 17 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 50 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది. ఇక ఇప్పుడు 18వ రోజు సాధించిన కలెక్షన్స్ తో సినిమా తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ హోల్డ్ తో…

Karthikeya2 13 Days Total Collections!!

30 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు షేర్ పరంగా ప్రతిష్టాత్మక 50 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని దుమ్ము దుమారం లేపగా వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ లెక్క ఏకంగా 100 కోట్ల మార్క్ ని అందుకుని చరిత్రకెక్కి భీభత్సం సృష్టించింది ఈ సినిమా…

Karthikeya2 2 Weeks (14 Days) Total Collections!!

సినిమా 17వ రోజు వర్కింగ్ డే అవ్వడంతో కొంచం ఎక్కువ డ్రాప్స్ ను సొంతం చేసుకోవడంతో ఈ రోజే 100 కోట్ల మార్క్ ని అందుకునేది కానీ జస్ట్ లో మిస్ అయినా కానీ 18 వ రోజు మాత్రం సినిమా ఇటు 50 కోట్ల షేర్ మార్క్ ని అటు 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టిస్తూ మీడియం రేంజ్ మూవీస్ లో 100 కోట్ల గ్రాస్ మార్క్ ని…

Karthikeya2 15 Days Total Collections!!

అందుకున్న రెండో సినిమాగా నిలిచింది. మొదటి ప్లేస్ లో గీత గోవిందం సినిమా ఉండగా ఇప్పుడు ఈ మార్క్ ని రెండో సారి అందుకున్న రెండో మీడియం రేంజ్ మూవీగా నిలిచింది కార్తికేయ2 సినిమా. ఇక ప్రాఫిట్ వైజ్ సాలిడ్ లాభాలతో దూసుకు పోతున్న ఈ సినిమా లాంగ్ రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపిస్తుందో చూడాలి.

Karthikeya2 16 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here