యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారంలో తక్కువ థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తూ ఉండగా కొత్త సినిమాల ఇంపాక్ట్ వలన మినిమమ్ షోలు కూడా ఈ సినిమా సొంతం చేసుకోలేక పోయింది సినిమా. తెలుగు రాష్ట్రాలలో 10వ రోజు సినిమా పెద్దగా షేర్స్ ఏమి కూడా రిపోర్ట్ చేసుకోలేక పోయింది. సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 10వ రోజు….
డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని తీయకుండా 2 లక్ష లోపు షేర్ ని అందుకుంది. ఇక హిందీలో మాత్రం సినిమా 30 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 35 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది….
దాంతో టోటల్ గా సినిమా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 5.72Cr
👉Ceeded: 1.85Cr
👉UA: 1.77Cr
👉East: 88L
👉West: 55L
👉Guntur: 1.00Cr
👉Krishna: 69L
👉Nellore: 54L
AP-TG Total:- 13.00CR(22.27CR~ Gross)
👉KA+ROI – 1.55Cr
👉Other Languages – 84L
👉North India – 8.55Cr~
👉OS – 3.41Cr
Total World Wide – 27.35CR(58.15CR~ Gross)
బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 90 కోట్ల మమ్మోత్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా 62.65 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా కంప్లీట్ గా వాషౌట్ అయినట్లే అని చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర.