బాక్స్ ఆఫీస్ దగ్గర నిఖిల్ సిద్దార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయ2 సినిమా రిలీజ్ అయిన రోజు నుండి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తూ ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు మీడియం రేంజ్ మూవీస్ లో ఏ సినిమా కూడా సాధించని రేర్ రికార్డ్ ను నమోదు చేసింది. రిలీజ్ అయిన రోజు నుండి 24 వ రోజు వరకు కూడా ప్రతీ రోజూ కూడా సినిమా…
కోటికి తగ్గకుండా గ్రాస్ ను సొంతం చేసుకుని ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది…. సినిమా 24 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 1 కోటి దాకా గ్రాస్ ను అందుకోగా 25వ రోజు కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉండగా మొత్తం మీద 24 రోజుల పాటు రికార్డ్ ఉండబోతుంది.
ఒకసారి డే వైజ్ కార్తికేయ2 కలెక్షన్స్ ని గమనిస్తే…
Day 1 WW Collections – 5.05CR Share (8.50CR~ Gross)
Day 2 WW Collections – 5.02CR Share (8.55CR~ Gross)
Day 3 WW Collections – 5.37CR Share (9.50CR~ Gross)
Day 4 WW Collections – 3.07CR Share (5.95CR~ Gross)
Day 5 WW Collections – 2.99CR Share (5.90CR~ Gross)
Day 6 WW Collections – 2.16CR Share (4.45CR~ Gross)
Day 7 WW Collections – 4.37CR Share (8.75CR~ Gross)
Day 8 WW Collections – 3.83CR Share (8.00CR~ Gross)
Day 9 WW Collections – 4.52CR Share (9.65CR~ Gross)
Day 10 WW Collections – 2.35CR Share (5.20CR~ Gross)
Day 11 WW Collections – 1.82CR Share (4.00CR~ Gross)
Day 12 WW Collections – 1.25CR Share (2.90CR~ Gross)
Day 13 WW Collections – 0.73CR Share (1.55CR~ Gross)
Day 14 WW Collections – 1.12CR Share (2.65CR~ Gross)
Day 15 WW Collections – 2.43CR Share (5.60CR~ Gross)
Day 16 WW Collections – 2.70CR Share (6.10CR~ Gross)
Day 17 WW Collections – 1.07CR Share (2.45CR~ Gross)
Day 18 WW Collections – 0.81CR Share (1.75CR~ Gross)
Day 19 WW Collections – 1.64CR Share (3.45CR~ Gross)
Day 20 WW Collections – 0.63CR Share (1.40CR~ Gross)
Day 21 WW Collections – 0.53CR Share (1.20CR~ Gross)
Day 22 WW Collections – 0.88CR Share (1.80CR~ Gross)
Day 23 WW Collections – 0.58CR Share (1.35CR~ Gross)
Day 24 WW Collections – 0.41CR Share (1.00CR~ Gross)
ఇలా రిలీజ్ అయిన రోజు నుండి ప్రతీ రోజూ సంచలన కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న కార్తికేయ2 సినిమా ఎపిక్ రికార్డ్ ను సొంతం చేసుకుంది, ఓ మీడియం రేంజ్ మూవీ కి ఈ రేంజ్ లో లాంగ్ రన్ దక్కడం విశేషం అనే చెప్పాలి ఇప్పుడు.