బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ భారీగా అంచనాలను అందుకోలేక పోయిన సినిమాలలో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ థాంక్ యు సినిమా కూడా ఒకటిగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర నాగ చైతన్య రీసెంట్ మూవీస్ అన్నింటిలోకీ లోవేస్ట్ బజ్ ను సొంతం చేసుకుని రిలీజ్ అయిన ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఏమాత్రం ఇంపాక్ట్ ని…
క్రియేట్ చేయలేక పోయింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా లోవేస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పరుగును అత్యంత కష్టతరం చేసుకుని నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాఫ్ మూవీగా నిలిచింది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా బజ్ లేకుండా రిలీజ్ అయినా కానీ ఓవరాల్ గా సినిమా వర్త్ బిజినెస్ రేంజ్ 24 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 25 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. కానీ టోటల్ రన్ లో థాంక్ యు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి…
👉Nizam: 1.24Cr
👉Ceeded: 38L
👉UA: 66L
👉East: 30L
👉West: 17L
👉Guntur: 23L
👉Krishna: 25L
👉Nellore: 12L
AP-TG Total:- 3.35CRR(5.80Cr~ Gross)
👉KA+ ROI: 20L
👉OS: 90L
Total World Wide: 4.45CR(8.00CR~ Gross)
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచింది కానీ ఈ రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుంటుంది అని ఎవ్వరూ ఊహించలేదు…
మొత్తం మీద 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో సినిమా ఏకంగా 20.55 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని నాగ చైతన్య కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ ఫ్లాఫ్ గా నిలవగా మీడియం రేంజ్ హీరోలలో కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లాస్ మూవీగా నిలిచి తీవ్రంగా నిరాశ పరిచింది.