బాక్స్ ఆఫీస్ దగ్గర సీతా రామం సినిమా ఆల్ మోస్ట్ పరుగును కంప్లీట్ చేసుకున్నట్లే కానీ సినిమా హిందీ రిలీజ్ కొంచం ఆలస్యంగా జరగడంతో అక్కడ నుండి ఇప్పటికీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉన్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 రోజులను ఓవరాల్ గా కంప్లీట్ చేసుకోగా రిమార్కబుల్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి ఇప్పుడు.
సినిమా హిందీ లో 3 వారాలకు 6.6 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా మరో 70 లక్షల నెట్ కలెక్షన్స్ ని 2 రోజుల్లో సొంతం చేసుకోగా టోటల్ గా ఇప్పటి వరకు సినిమా హిందీ లో 7.40 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుంది. ఇక టోటల్ గా 52 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 10.10Cr
👉Ceeded: 1.98Cr
👉UA: 3.63Cr
👉East: 2.03Cr
👉West: 1.29Cr
👉Guntur: 1.67Cr
👉Krishna: 1.82Cr
👉Nellore: 93L
AP-TG Total:- 23.45CR(41.70Cr~ Gross)
Ka+ROI – 2.95Cr
Other Languages – 8.30Cr
OS – 7.30Cr
North India : 3.40CR~
Total World Wide – 45.40CR(96.20CR~ Gross)
మొత్తం మీద సినిమా 17 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సీతా రామం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఇప్పుడు ఏకంగా 28.40 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఏకంగా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. హిందీ లో లాంగ్ రన్ ఇలానే ఉంటే సినిమా 100 కోట్ల మార్క్ కి చేరువ అయ్యే అవకాశం ఉంది.