దసరా పండగ అడ్వాంటేజ్ తో భారీ ఎత్తున రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ సినిమా మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుని ఇప్పుడు రెండో వారంలో ఎంటర్ అవ్వగా సినిమాకి వర్కింగ్ డేస్ లో ఊహించని డ్రాప్స్ వలన గట్టి ఎదురు దెబ్బే తగులుతుంది అని చెప్పాలి. సినిమా 7 వ రోజు అనుకున్న అంచనాలను అందుకోలేక పోయింది. ఇక ఇప్పుడు రెండో వారంలో థియేటర్స్ ని కూడా కోల్పోయిన ఈ సినిమా…
మొత్తం మీద 8వ రోజు 7వ రోజు తో పోల్చితే ఆల్ మోస్ట్ 30% రేంజ్ లో డ్రాప్ అయింది. ఓవర్సీస్ లో కొంచం పర్వాలేదు అనిపిస్తున్న మిగిలిన అన్ని చోట్లా సినిమా డ్రాప్స్ కొంచం ఎక్కువగానే ఉన్నాయి ఇప్పుడు. దాంతో సినిమా…
ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 45 లక్షల నుండి 50 లక్షల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 80 లక్షలకు అటూ ఇటూగా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పుడు.
సినిమా ప్రజెంట్ బాక్స్ ఆఫీస్ పరిస్థితిని చూస్తుంటే ఇక బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం అసాధ్యమే అని చెప్పాలి. రెండో వీకెండ్ లో ఏదైనా ఊహించని భారీ గ్రోత్ ని సినిమా చూపిస్తేనే లాస్ ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇక టోటల్ 8 డేస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.