కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ సర్దార్ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వారంలో ఎంటర్ అయింది ఇప్పుడు. మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగించగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో 15వ రోజు ఆల్ మోస్ట్ 4 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా తమిళ్ లో మరోసారి డీసెంట్ హోల్డ్ ని చూపించింది.
సినిమా మొత్తం మీద తెలుగు లో 15 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam – 3.06Cr
👉Ceeded – 91L
👉Andhra – 3.39Cr
Total AP TG – 7.36CR(14.40Cr~ Gross)
5.5 కోట్ల టార్గెట్ మీద 1.86 కోట్ల ప్రాఫిట్ ను అందుకుంది ఈ సినిమా…
ఇక సర్దార్ సినిమా 15 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Tamilnadu – 44.60Cr
👉Telugu States- 14.40Cr
👉Karnataka- 3.40Cr
👉Kerala – 1.52Cr
👉ROI – 1.30Cr
👉Overseas – 20.10CR~(est)
Total WW Business – 85.32CR(43.50Cr~ Share)(updated)
సర్దార్ సినిమా మొత్తం మీద 40.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను అందుకోగా మొత్తం మీద సినిమా 41.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 15 రోజుల తర్వాత 2 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా.