బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా రొటీన్ మాస్ మూవీ అనే టాక్ నే సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం ఎక్స్ లెంట్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఈ సినిమా మొదటి వీకెండ్ లో ఓవరాల్ గా సాలిడ్ గా కలెక్షన్స్ ని అందుకోగా ఇప్పుడు మూడు రోజుల్లోనే సినిమా…
మొదటి బ్రేక్ ఈవెన్ ఏరియాని కంప్లీట్ చేసుకుని దుమ్ము లేపింది. సినిమా మూడు రోజుల్లో నైజాం ఏరియాలో ఓవరాల్ గా బిజినెస్ ను దాటేసి బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని ఇప్పుడు లాభాలను సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉంది.
సినిమా ను నైజాం ఏరియాలో 5.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్న ధమాకా మూవీ ఇప్పుడు 3 రోజులు పూర్తీ అయ్యే టైం కి ఆల్ మోస్ట్ 6 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని బిజినెస్ మీద లాభాలను సొంతం చేసుకుంది ఇప్పుడు….
ఓవరాల్ గా సినిమా బిజినెస్ లో చాలా మొత్తాన్ని కూడా వీకెండ్ లో వెనక్కి తీసుకు వచ్చిన ధమాకా మూవీ ఇక వర్కింగ్ డేస్ లో కూడా హోల్డ్ చేస్తే ఓవరాల్ గా వరుస ఫ్లాఫ్స్ తర్వాత రవితేజ కి మంచి కంబ్యాక్ మూవీ గా నిలవడం ఇక ఖాయం అని చెప్పాలి ఇప్పుడు.