Home న్యూస్ 4th డే లో రవితేజ ఊచకోత…4 డేస్ ధమాకా టోటల్ కలెక్షన్స్!

4th డే లో రవితేజ ఊచకోత…4 డేస్ ధమాకా టోటల్ కలెక్షన్స్!

0

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా సినిమా మొదటి వీకెండ్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా 4వ రోజు కూడా సినిమా కి పార్షిక హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో సినిమా మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా ఎక్స్ లెంట్ జోరు ని చూపించి కలెక్షన్స్ పరంగా అనుకున్న అంచనాలను మరోసారి మించిపోయింది.

సినిమా మొత్తం మీద 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 2.8 కోట్ల నుండి 3 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని భావించగా అనుకున్నట్లే ఈ మార్క్ ని దాటేసిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో 3.13 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 3.55 కోట్ల మార్క్ ని అందుకుంది.

Dhamaka 4 Days Total WW Collections!

దాంతో ఇప్పుడు టోటల్ గా సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 7.51Cr
👉Ceeded: 2.84Cr
👉UA: 2.04Cr
👉East: 88L
👉West: 71L
👉Guntur: 1.06Cr
👉Krishna: 95L
👉Nellore: 51L
AP-TG Total:- 16.50CR(29.65Cr~ Gross)
👉KA+ROI – 1.40Cr
👉OS – 1.02Cr
Total World Wide:- 18.92CR(35.20CR~ Gross)

Dhamaka 2 Days Total Collections!

సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా 4వ రోజు హోల్డ్ చేసిన రేంజ్ తో ఇప్పుడు టోటల్ గా 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఆల్ మోస్ట్ అందుకోబోతున్న సినిమా 5వ రోజు కలెక్షన్స్ తో క్లీన్ హిట్ గా నిలవడానికి సిద్ధం అవుతూ ఉందని చెప్పాలి.

Dhamaka 3 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here