నిఖిల్ అనుపమల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ 18 పేజెస్ సినిమా స్లో అండ్ స్టడీగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కి ఒక్కో అడుగు ముందుకేస్తుంది. సినిమా ఓవరాల్ వాల్యూ బిజినెస్ రేంజ్ 10 కోట్ల రేంజ్ లో ఉంటుందని మేకర్స్ చెప్పడంతో సినిమా బిజినెస్ ను 10.30 కోట్లకు తగ్గించగా సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కోసం 11 కోట్ల మార్క్ ని అందుకోవాల్సి ఉంటుంది.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 11వ రోజుతో పోల్చితే 6 లక్షలు డ్రాప్ అయ్యి 18 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 23 లక్షల షేర్ ని అందుకోగా 45 లక్షల గ్రాస్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు.
ఇక టోటల్ గా 12 రోజుల్లో సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 4.43Cr
👉Ceeded: 85L
👉UA: 88L
👉East: 55L
👉West: 31L
👉Guntur: 40L
👉Krishna: 33L
👉Nellore: 21L
Total AP TG:- 7.96CR(15.10~ Gross)
👉KA+ROI – 72L
👉OS – 1.46Cr
👉WW – 10.14CR(19.95~Gross)
మొత్తం మీద సినిమా 11 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా యింకా 86 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మరి మిగిలిన రన్ లో సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.