బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా రెండు వారాలను పూర్తీ చేసుకుని సినిమా ఇప్పుడు మూడో వారంలో అడుగు పెట్టిన సినిమా ఈ వీక్ లో కూడా కొత్త సినిమాలు ఏమి కూడా పెద్దగా లేక పోవడంతో మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉండగా సినిమా ఇప్పుడు 14వ రోజు తో పోల్చితే 15వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర….
మరో సారి వర్కింగ్ డే నే అయినా వీకెండ్ కూడా స్టార్ట్ అవ్వడంతో డ్రాప్స్ అయితే మరీ ఎక్కువగా ఏమి కనిపించడం లేదని చెప్పాలి. మొత్తం మీద 14వ రోజుతో పోల్చితే డ్రాప్స్ అటూ ఇటూగా 15% రేంజ్ లో ఉన్నాయి అని చెప్పాలి.
దాంతో ఇప్పుడు సినిమా 15వ రోజు అటూ ఇటూగా 45 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 50 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా….
సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 65 లక్షల లోపు షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకొంచం పెరగవచ్చు. ఇక టోటల్ గా 15 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.