మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా మూడో వీకెండ్ లో మరోసారి మంచి జోరుని చూపించి దుమ్ము లేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇప్పుడు మూడో వారం వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన సినిమా 18వ రోజు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన ఓవరాల్ గా….
50-60% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది… సినిమా తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొద్ది వరకు గ్రోత్ ని చూపించగా మొత్తం మీద సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 18వ రోజున తెలుగు రాష్ట్రాలలో అటూ ఇటూగా….
50 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా 55 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా….
60 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. సినిమా అంతకన్నా ఎక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటే సినిమా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసింది అని చెప్పొచ్చు. ఇక సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 18 రోజులకు గాను సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.