తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్స్ తో 2017 టైం లో వచ్చిన బాహుబలి 2 సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊచకోత కోయగా ఆ కలెక్షన్స్ రికార్డ్ ను 5 ఏళ్ల తర్వాత వచ్చిన రాజమౌళి కొత్త సినిమా ఆర్ ఆర్ ఆర్ సినిమా బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్ ను నమోదు చేసి 200 కోట్లకి దగ్గర అయ్యే రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని కొత్త రికార్డ్ ను నమోదు చేసింది.
ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో భీమ్లా నాయక్ సినిమా 70 కోట్లకి పైగా షేర్ ని సొంతం చేసుకోగా తర్వాత వచ్చిన సర్కారు వారి పాట సినిమా ఆల్ మోస్ట్ 79 కోట్లకు చేరువ అయ్యే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన…
మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా 79.86 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని దుమ్ము దులిపేసింది. ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారంలో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న టాప్ 10 సినిమాలను ఒకసారి గమనిస్తే…
👉#RRR-187.65CR
👉#Baahubali2- 117.92Cr
👉#AVPL- 88.25Cr
👉#SarileruNeekevvaru– 84.82Cr
👉#Syeraa- 84.49Cr
👉#WaltairVeerayya- 79.86CR***
👉#SarkaruVaariPaata- 78.90Cr
👉#Saaho– 74.92Cr
👉#VakeelSaab- 72.28Cr
👉#Bheemlanayak-70.40Cr
ఇవీ మొత్తం మీద ఫస్ట్ వీక్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన టాప్ మూవీస్….ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా టాప్ 6 ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ ఇయర్ రిలీజ్ అయ్యే బిగ్ మూవీస్ లో ఏవి ఈ లిస్టులో ఎంటర్ అవుతాయో చూడాలి.
Anna bheemla Nayak ki rates thakkuva