బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజ్ రవితేజల లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా రెండో వారాన్ని ఘనంగా కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధం అవుతుంది. సినిమా వర్కింగ్ డేస్ లో భారీగా స్లో అయినా కానీ 14వ రోజు సినిమా కి ఇప్పుడు రిపబ్లిక్ డే హాలిడే లభించడంతో ఆ అడ్వాంటేజ్ ను వాడుకుంటూ దూసుకు పోతున్న సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ గ్రోత్ ని చూపిస్తూ ఉండటం విశేషం…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 14వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 40% రేంజ్ లో గ్రోత్ ని చూపించగా ఆల్ మోస్ట్ అన్ని సెంటర్స్ లో ఈ రోజు ఆన్ లైన్ టికెట్ సేల్స్ బాగా ఉండటం విశేషం అని చెప్పాలి. దాంతో సినిమా ఇప్పుడు…
తెలుగు రాష్ట్రాల్లో 14వ రోజున అటూ ఇటూగా 1.1 కోట్ల నుండి 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర…
14వ రోజున 1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద రెండో వారాన్ని సినిమా సూపర్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకోబోతుంది. మొత్తం మీద 2 వారాలను గాను సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.