బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా మూడు వారాలను కంప్లీట్ చేసుకుని 4వ వారంలో అడుగు పెట్టగా సినిమా కొత్త సినిమాల కోసం థియేటర్స్ ని కోల్పోగా కొత్త సినిమాల కన్నా కూడా ఆడియన్స్ కి తిరిగి వాల్తేరు వీరయ్యని ఆదివారం బెస్ట్ ఆప్షన్ గా మారడంతో…24వ రోజు సినిమా ఆదివారం అడ్వాంటేజ్ తో చాలా మంచి గ్రోత్ ని సొంతం చేసుకుంది అని చెప్పాలి.
చాలా సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు పడటం ఇక్కడ విశేషం అని చెప్పాలి. కొత్త సినిమాలు 3 రిలీజ్ అయినా కానీ ఆడియన్స్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ ప్రిఫెరెన్స్ మాత్రం వాల్తేరు వీరయ్యనే అయింది అని చెప్పాలి ఇప్పుడు…
సినిమా ఆంధ్ర సీడెడ్, నైజాం అని తేడా లేకుండా 24వ రోజు చాలా సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి….. చాలా సెంటర్స్ లో కొత్త సినిమాల లో ఆక్యుపెన్సీ వలన ఆ సినిమాల ప్లేస్ లో తిరిగి మెగాస్టార్ వాల్తేరు వీరయ్యని థియేటర్స్ లో ప్రదర్శించారు అంటే…
సినిమా ఏ రేంజ్ లో దుమ్ము లేపిందో అర్ధం చేసుకోవచ్చు. మొత్తం మీద 24 వ రోజున మంచి జోరు చూపించడంతో సినిమా మరికొంత టైం లాంగ్ రన్ ని ఎంజాయ్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు… ఫైనల్ రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.