బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ కి మాస్ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉండేది, తర్వాత కామెడీ మూవీస్ తో, ఫ్యామిలీ మూవీస్ తో ఎక్స్ పెరి మెంటల్ మూవీస్ తో అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుండి మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకోగా ప్రీ కోవిడ్ టైం లో ఎక్స్ లెంట్ క్రేజ్ ను దక్కించుకున్నా కోవిడ్ తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది… అక్షయ్ కుమార్ మూవీస్ లో….
ఒక్క సూర్యవంశీ సినిమా మాత్రమే అద్బుతమైన ఓపెనింగ్స్ ని హిట్ గా నిలిచినా ఎక్కువ క్రెడిట్ డైరెక్టర్ రోహిత్ శెట్టికి వెళ్ళింది, ఇక తర్వాత చేసిన సినిమాల ఓపెనింగ్స్ అక్షయ్ కుమార్ కెరీర్ లో డౌన్ ఫాల్ ని చూపించగా ఇప్పుడు వచ్చిన సేల్ఫీ మూవీ 2.55 కోట్ల నెట్ కలెక్షన్స్ తో…
భారీ నిరాశని మిగిలించగా ఒకసారి అక్షయ్ కుమార్ నటించిన లాస్ట్ 10 మూవీస్ ఫస్ట్ డే ఇండియా నెట్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉#Selfiee – 2.55cr
👉#RamSetu – 14.81cr
👉#RakshaBandhan – 8.02cr
👉#SamratPrithviraj – 10.58cr
👉#BachchhanPaandey – 12.18cr
👉#Sooryavanshi – 26.11cr
👉#BellBottom – 2.78cr
👉#GoodNewwz – 17.26cr
👉#Housefull4 – 17.53cr
👉#MissionMangal – 28.45cr
ప్రీ కోవిడ్ టైంలో గుడ్ న్యూస్ వరకు సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని అందుకున్న తర్వాత సూర్యవంశీ మాత్రమే మంచి కలెక్షన్స్ ని అందుకోగా బెల్ బాటం 50% ఆక్యుపెన్సీతో చాలా లిమిటెడ్ గా రిలీజ్ అయింది… కానీ సేల్ఫీ సినిమా భారీగా రిలీజ్ అయ్యి అట్టర్ డిసాస్టర్ ఓపెనింగ్స్ ని అందుకోవడం విచారకం…