బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ సీజన్ అయిన ఫిబ్రవరిలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ సార్ రెండో వారంలో వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టి కూడా ఇప్పటికీ మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర జోరుని చూపిస్తూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11వ రోజు వర్కింగ్ డే లో….
అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సార్ మూవీ ఇప్పుడు 12వ రోజు మరో వర్కింగ్ డే టెస్ట్ లో మరోసారి డీసెంట్ హోల్డ్ ని చూపిస్తూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం. మొత్తం మీద 11వ రోజుతో పోల్చితే…
ఆల్ మోస్ట్ 30% రేంజ్ లో డ్రాప్ అయిన సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 40 లక్షల నుండి 45 లక్షల లోపు షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి…
ఈ కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది, ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి మంచి హోల్డ్ చూపిస్తూ ఉండగా తమిళ్ లో ఈ రోజు మరోసారి కోటి రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. ఇక సినిమా టోటల్ గా 12 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.