ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ సార్ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీకెండ్ లో ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తూ దుమ్ము లేపుతుంది, అన్ సీజన్ అయినా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన సినిమాలు స్లో డౌన్ అయిన చోట ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా 16వ రోజు…
తెలుగు రాష్ట్రాలలో 53 లక్షల దాకా షేర్ ని అందుకోగా 17వ రోజు సండే అడ్వాంటేజ్ ఉండగా ఆల్ మోస్ట్ 20% కి పైగా గ్రోత్ ని ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో సొంతం చేసుకుంది.. ఇక ఆఫ్ లైన్ లో కౌంటర్ దగ్గర టికెట్ సేల్స్ కూడా…
బాగానే ఉన్న నేపధ్యంలో సినిమా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 65 లక్షల నుండి 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపొతే కనుక సినిమా కలెక్షన్స్…
ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా ఈ రోజు 1.6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక టోటల్ గా సినిమా 17 రోజుల్లో సాధించే కలెక్షన్స్ అఫీషియల్ గా ఇదే విధంగా ఉంటాయ లేక ఇంకా పెరుగుతాయో చూడాలి.