బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ రావణాసుర సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ని మూడో రోజు చూపించ లేక పోయింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా సండే అడ్వాంటేజ్ తో ఏమైనా గ్రోత్ ని చూపిస్తుందేమో అనుకున్నా ముందు అనుకున్న అంచనాలను కూడా అందుకోలేక పోయింది ఈ సినిమా. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు…
బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే వర్కింగ్ డేస్ లో అనుకున్న దానికి మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. సినిమా 3వ రోజున 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకుంటే సినిమా టోటల్ గా 1.78 కోట్ల షేర్ తోనే సరిపెట్టుకుంది.
ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో రావణాసుర సినిమా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 3.36Cr
👉Ceeded: 1.32Cr
👉UA: 1.23Cr
👉East: 63L
👉West: 41L
👉Guntur: 67L
👉Krishna: 42L
👉Nellore: 28L
AP-TG Total:- 8.32CR(13.85Cr~ Gross)
👉KA+ROI – 0.66Cr
👉OS – 0.95Cr
Total World Wide – 9.93CR(17.70CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 23 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా వీకెండ్ లో 10 కోట్ల లోపే షేర్ ని అందుకుని నిరాశ పరిచిన సినిమా క్లీన్ హిట్ కోసం ఇంకా 13.07 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా హోల్డ్ ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడు.