బాక్స్ ఆఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ఓపెనింగ్స్ నుండే తీవ్రంగా నిరాశ పరుస్తూ ఉండగా మొదటి రోజు అంచనాలను అందుకునే విషయంలో తీవ్రంగా నిరాశ పరిచిన సినిమా రెండో రోజు అయినా ఏమైనా హోల్డ్ ని చూపిస్తుంది అనుకుంటే మినిమమ్ హోల్డ్ ని కూడా చూపించలేక పోయింది.
సినిమా కనీసం 1 కోటి రేంజ్ లో అయినా షేర్ ని సొంతం చేసుకుంటుంది అనుకున్నా కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను అందుకోవడంలో విఫలం అవ్వడంతో 80 లక్షల షేర్ నే అందుకోగా వరల్డ్ వైడ్ గా 1.06 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు.
ఇక సినిమా టోటల్ గా 2 రోజులకు గాను సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.03Cr
👉Ceeded: 33L
👉UA: 31L
👉East: 19L
👉West: 14L
👉Guntur: 28L
👉Krishna: 20L
👉Nellore: 14L
AP-TG Total:- 2.62CR(4.80Cr~ Gross)
👉KA+ ROI: 11L
👉OS: 80L
👉Tamil – 15L~
Total World Wide: 3.68CR(7.15CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 25 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 21.32 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా మిగిలిన రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.