బాక్స్ ఆఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంది. సినిమాకి కొందరి నుండి కొంచం బెటర్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం అంచనాలను అందుకోలేక పోయిన సినిమా సమ్మర్ లో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకునే…
మంచి ఛాన్స్ ను మిస్ చేసుకుంది ఇప్పుడు. సినిమా మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో కొంచం బెటర్ గా కలెక్షన్స్ ని సాధించింది. సినిమా మూడో రోజు 78 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 1.15 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించింది.
ఇక సినిమా టోటల్ గా మొదటి వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.27Cr
👉Ceeded: 41L
👉UA: 41L
👉East: 27L
👉West: 20L
👉Guntur: 36L
👉Krishna: 29L
👉Nellore: 19L
AP-TG Total:- 3.40CR(6.25Cr~ Gross)
👉KA+ ROI: 20L
👉OS: 1.00Cr
👉Tamil – 23L~
Total World Wide: 4.83CR(10.20CR~ Gross)
సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 25 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి వీకెండ్ లో మొత్తం మీద 4.83 కోట్లు మాత్రమే రికవరీ చేయగా మిగిలిన రన్ లో ఇంకా 20.17 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.