బాక్స్ ఆఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి అంచనాలను అందుకునే విషయంలో విఫలం అయ్యి వీకెండ్ లోనే చేతులు ఎత్తేసింది. ఇక వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన తర్వాత సినిమా హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకుంటుంది అనుకున్నా కూడా సినిమా ఉన్నంతలో మంచి కలెక్షన్స్ తోనే…
హోల్డ్ చేస్తుంది కానీ అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా మాత్రం ఈ కలెక్షన్స్ సరిపోవు అనే చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా 5వ రోజు 37 లక్షల షేర్ ని అందుకోగా 6వ రోజు సినిమా సినిమా 7 లక్షలు మాత్రమే డ్రాప్ అయ్యి 30 లక్షల షేర్ ని అందుకుంది. దాంతో సినిమా మొత్తం మీద…
6 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.57Cr
👉Ceeded: 55L
👉UA: 59L
👉East: 39L
👉West: 28L
👉Guntur: 46L
👉Krishna: 39L
👉Nellore: 24L
AP-TG Total:- 4.47CR(8.50Cr~ Gross)
👉KA+ ROI: 28L
👉OS: 1.13Cr
👉Tamil – 32L~
Total World Wide: 6.20CR(13.40CR~ Gross)
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజుల్లో 13.40 కోట్ల గ్రాస్ ను అందుకోగా సినిమా 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 18.80 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.