బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన బిచ్చగాడు2 (Bichagadu2) సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా పేరుకి తమిళ్ మూవీనే అయినా కూడా తెలుగులోనే ఎక్కువ క్రేజ్ ను సొంతం చేసుకుంది. కానీ టాక్ అంతగా పాజిటివ్ గా లేక పోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కి కలెక్షన్స్ పరంగా అడ్డుకట్ట పడే అవకాశం ఉందని అనుకున్నా సినిమా తెలుగులోనే ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని…
సొంతం చేసుకుని దుమ్ము లేపింది. సినిమా రిలీజ్ అయ్యి 17 రోజులు అవ్వగా తమిళ్ కలెక్షన్స్ తెలుగు కలెక్షన్స్ ని అందుకోలేక పోయింది. మొత్తం మీద 17వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 17 లక్షల షేర్ ని అందుకోగా టోటల్ గా సినిమా ఇప్పుడు 17 రోజుల్లో…
టోటల్ గా తెలుగులో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 3.18Cr
👉Ceeded: 1.41Cr
👉UA: 1.36Cr
👉East: 78L
👉West: 55L
👉Guntur: 78L
👉Krishna: 78L
👉Nellore: 46L
AP-TG Total:- 9.30CR(16.80Cr~ Gross)
6.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 2.80 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఇక సినిమా 17 రోజుల్లో టోటల్ గా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Telugu States- 16.80Cr
👉Tamilnadu – 15.00Cr
👉KA+ ROI – 1.25Cr
👉Overseas – 1.15CR~
Total WW collection – 34.20CR(17.00CR~ Share)
సినిమా మొత్తం మీద 16 కోట్ల టార్గెట్ మీద కోటి ప్రాఫిట్ ను అందుకోగా… తెలుగు రాష్ట్రాల్లో 16.8 కోట్ల గ్రాస్ ను అందుకోగా తమిళ్ లో 15 కోట్ల గ్రాస్ ను అందుకోగా తెలుగు వర్షన్ లీడ్ 1.8 కోట్ల ఎక్కువ కలెక్షన్స్ ని అందుకోవడం విశేషం.