బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా భారీ లెవల్ లో రిలీజ్ అయ్యి అద్బుతమైన ఓపెనింగ్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న ఆదిపురుష్(adipurush) మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రచ్చ చేస్తుంది. కాగా సినిమా హిందీలో తెలుగు లో ఎక్స్ లెంట్ వసూళ్ళని అందుకుంటూ ఉండగా…
సినిమా టీం ఇప్పుడు మీడియాతో ప్రమోషన్స్ పనుల్లో బిజీ అయ్యారు. రిలీజ్ కి ముందు వరకు ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వని డైరెక్టర్ అండ్ టెక్నికల్ టీం ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండగా సినిమా మీద వస్తున్న కొన్ని ట్రోల్స్ కి సమాదానం చెబుతున్నారు…
అందులో భాగంగా డైరెక్టర్ ఏకంగా ఇది రామాయణం గురించి మొత్తం తెలుసు అనుకోవడం మూర్ఖత్వం అని చెబుతూ. మేం రామాయణం తీయలేదని, రామయాన్ని ఇన్స్పైర్ గా తీసుకుని ఈ సినిమాను రూపొందించామని చెబుతున్నాడు… సినిమా స్క్రిప్ట్ రైటర్ కూడా మేం రామాయాణం ని ఇన్స్పైర్ గా తీసుకునే…
తీశాం కానీ ఇది పూర్తీ రామాయణం కాదని చెబుతున్నాడు… దాంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసే వాళ్ళు, మరి రామాయాణం కానప్పుడు జై శ్రీరామ్ పాటను ఎందుకు పెట్టారని, అలాగే ప్రతీ థియేటర్ లో హనుమాన్ కి ఒక సీట్ ఇవ్వండి అంటూ ఎందుకు చెప్పారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు…
రామాయణంలో ఒక ఘట్టాన్ని తీసుకుని తమకి అనిపించిన విధంగా చెప్పామని చెబుతున్నారు…. కానీ రిలీజ్ అయ్యే వరకు ఇది మాడ్రన్ రామాయాణం అని చెప్పి ఇప్పుడు రామాయణంకి ఈ కథకి సంభందం లేదు అనడం ఏంటి అంటూ మరింతగా టీం ను ట్రోల్స్ చేస్తున్నారు. మరి టీం దీనిపై ఎలా సమాదానం చెప్పుకుంటారో చూడాలి.(ఇక్కడ క్లిక్ చేయండి)
This is Ramayan only. The Director has made the picture with his imagination and that does not mean it is not Ramayan. To defend his kalpana he is now saying it is not Ramayan. Perhaps he is ready to make or edit scenes if more audience to his version .That is all