బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ADI PURUSH వర్కింగ్ డేస్ లో అనుకున్న దానికన్నా ఎక్కువ డ్రాప్స్ నే సొంతం చేసుకుంటూ పరుగును కష్టతరం చేసుకుంటూ ఉండగా సినిమా 6వ రోజు మరోసారి అనుకున్న రేంజ్ లోనే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది.
సినిమా తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజున ముందు అనుకున్నట్లే డ్రాప్స్ ను సొంతం చేసుకుని 1.7 కోట్ల రేంజ్ లో షేర్ ని రాబట్టవచ్చు అనుకోగా అనుకున్నట్లే 1.72 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 5 కోట్ల రేంజ్ లో షేర్ ని అనుకోగా 5.02 కోట్ల రేంజ్ లో…
షేర్ ని సొంతం చేసుకుంది సినిమా… ఇక హిందీలో సినిమా అనుకున్న దాని కన్నా కూడా కొంచం ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉండటం విచారకరం. ఇక మొత్తం మీద సినిమా 6 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
Adipurush 6 Days Total WW Collections report
👉Nizam: 33.87Cr
👉Ceeded: 8.89CR
👉UA: 9.52Cr
👉East: 5.55Cr
👉West: 3.91Cr
👉Guntur: 6.35Cr
👉Krishna: 4.14Cr
👉Nellore: 2.07Cr
AP-TG Total:- 74.30CR(118.60Cr~ Gross)
👉Karnataka: 11.55Cr
👉Tamilnadu: 2.26Cr
👉Kerala: 0.80Cr
👉Hindi+ROI: 63.80Cr~
👉OS – 23.05Cr~
Total WW: 175.76CR(355.00CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 242 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 66.24 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.
It’s fake news 😔
Fake news 😧