బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమా లాంగ్ రన్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోవడం ఖాయమని లేటెస్ట్ గా వచ్చిన శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సామజవరగమనా (SamajaVaragamana) మరో సారి రుజువు చేయగా…
లాస్ట్ వేకేండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన నాగశౌర్య(NagaShaurya) నటించిన రంగబలి(Rangabali) ఫుల్ డామినేట్ చేస్తూ దూసుకు పోతున్న ఈ సినిమా వర్కింగ్ డేస్ లో కూడా ఫుల్లుగా డామినేట్ చేస్తూ ఉండటం విశేషం… 4వ రోజు రంగబలి కన్నా…
ఎక్కువ వసూళ్ళని అందుకున్న సామజవరగమనా ఇప్పుడు 13వ రోజులో ఎంటర్ అవ్వగా మరోసారి 5వ రోజులో ఉన్న రంగబలి కన్నా కూడా బెటర్ కలెక్షన్స్ తో దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. 12వ రోజుతో పోల్చితే ఆల్ మోస్ట్ 30% వరకు…
డ్రాప్స్ ను రెండు సినిమాలు సొంతం చేసుకోగా ఈ రోజు రంగబలి 20 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా సామజవరగమనా సినిమా 25 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ గా రంగబలి సినిమా…
ఈ రోజు 25 లక్షల లోపు షేర్ ని అందుకునే అవకాశం ఉండగా సామజవరగమనా సినిమా 35 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ రేంజ్ లో లాంగ్ రన్ ని ఎంజాయ్ చేస్తూ లాభాలను పెంచుకుంటున్న సామజవరగమనా ఫైనల్ రన్ లో ఇంకా ఎలాంటి జోరు చూపిస్తుందో చూడాలి. ఇక 2 సినిమాల ఈ రోజు అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి….