Home న్యూస్ మహావీరుడు బిజినెస్, థియేటర్స్ కౌంట్…బ్రేక్ ఈవెన్ టార్గెట్!

మహావీరుడు బిజినెస్, థియేటర్స్ కౌంట్…బ్రేక్ ఈవెన్ టార్గెట్!

0

వరుణ్ డాక్టర్(Varun Doctor), కాలేజ్ డాన్(College Don) సినిమాల హిట్స్ తర్వాత తెలుగు లో ప్రిన్స్ సినిమాతో వచ్చిన కోలివుడ్ యాక్టర్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటించిన లేటెస్ట్ మూవీ మహావీరుడు/మావీరన్(Maaveeran/Mahaveerudu Pre Release Business) ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో…

భారీ ఎత్తున తమిళ్ లో తెలుగు లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా తెలుగు లో నైజాంలో 180 వరకు థియేటర్స్ లో, సీడెడ్ లో 70 వరకు థియేటర్స్ లో ఆంధ్రలో 200 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో 450 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

ఇక సినిమా తెలుగు డబ్ వర్షన్ వాల్యూ బిజినెస్ రేంజ్ 5.50 కోట్ల దాకా ఉంటుందని అంచనా.. దాంతో సినిమా తెలుగు లో 6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది అని చెప్పాలి. ఇక తమిళ్ లో సినిమా టోటల్ గా 38 కోట్ల రేంజ్ లో… వాల్యూ బిజినెస్ ను అందుకుందని సమాచారం.

ఓవరాల్ గా సినిమా వాల్యూ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే… 
👉Tamilnadu – 38Cr
👉Telugu States- 5.5Cr
👉Karnataka+ROI – 4.50CR
👉Overseas – 10CR+
Total WW Business – 58CR
ఇదీ ఓవరాల్ గా సినిమా వరల్డ్ వైడ్ వాల్యూ బిజినెస్ లెక్కలు…

సినిమా మొత్తం మీద థియేట్రికల్ బిజినెస్ పరంగా శివకార్తికేయన్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకుందని చెప్పాలి ఇప్పుడు…. ఇక సినిమా టోటల్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 59 కోట్ల షేర్ అలాగే 120 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోవాల్సి ఉంటుంది… 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here