Home న్యూస్ మహావీరుడు: 45 కోట్ల టార్గెట్…10 డేస్ లో టోటల్ గా వచ్చింది ఇదీ!

మహావీరుడు: 45 కోట్ల టార్గెట్…10 డేస్ లో టోటల్ గా వచ్చింది ఇదీ!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) నటించిన లేటెస్ట్ మూవీ మహా వీరుడు(Maha Veerudu) సినిమా తెలుగు లో రెండో వారంలో కంప్లీట్ గా స్లో డౌన్ అయిపొయింది కానీ ఉన్నంతలో తమిళ్ లో మంచి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో పెద్దగా ఇంపాక్ట్ ఏమి చూపించలేదు…మొత్తం మీద 5 లక్షల రేంజ్ లో గ్రాస్ ను 10వ రోజులో అందుకోగా టోటల్ గా 10 రోజుల్లో సినిమా తెలుగు లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Mahaveerudu Telugu 10 Days Collections
👉Nizam – 2.52Cr
👉Total AP – 2.00Cr~
Total AP TG:- 4.52CR~ Gross(2.17Cr~ Share)
సినిమా మొత్తం మీద 4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఇంకా 1.83 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉండగా ఇక అది కష్టమే…

MaaVeeran-Maha Veerudu 10 Days WW Collections!

ఇక మూవీ టోటల్ గా 10 వ రోజు వరల్డ్ వైడ్ గా 3.36 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా టోటల్ గా 10 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Tamilnadu – 41.90Cr
👉Telugu States- 4.52Cr~
👉Karnataka- 4.45Cr~
👉Kerala – 1.35Cr
👉ROI – 1.22Cr
👉Overseas – 15.05CR
Total WW Collections – 68.49CR(33.19CR~ Share)

మొత్తం మీద సినిమా 44 కోట్ల బిజినెస్ కి 45 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 10 రోజుల తర్వాత సినిమా ఇంకా 11.81 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

MaaVeeran-Maha Veerudu 8 Days WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here