Home న్యూస్ బ్రో మూవీ టోటల్ బిజినెస్…బ్రేక్ ఈవెన్ టార్గెట్….ఇది భీభత్సం సామి!!

బ్రో మూవీ టోటల్ బిజినెస్…బ్రేక్ ఈవెన్ టార్గెట్….ఇది భీభత్సం సామి!!

0

Bro Movie WW Business – టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సాయి ధరం తేజ్(Sai Dharam Tej) ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వస్తున్న లేటెస్ట్ మూవీ బ్రో ది అవతార్(Bro The Avatar) శుక్రవారం భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా…

సినిమా లో పవన్ కళ్యాణ్ ది ఎక్స్ టెండెడ్ క్యామియో కాగా పవన్ కళ్యాణ్ రీసెంట్ గా 80% మూవీలో నేను కనిపిస్తానని చెప్పడంతో ఇది మల్టీ స్టారర్ గా చెప్పవచ్చు ఇక. ఇక బిజినెస్ పరంగా ఈ సినిమా సంచలన బిజినెస్ ను సొంతం చేసుకుందని చెప్పాలి.

ఆంధ్రలో లో టికెట్ రేట్స్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా అక్కడ కూడా మాస్ బిజినెస్ ను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో మేకర్స్ మరీ భారీ రేట్లకి వెళ్ళకుండా నార్మల్ రేట్స్ తోనే బిజినెస్ ను క్లోజ్ చేశారు. అది కూడా మాస్ అనిపించే లెవల్ లో ఉంది.

ఒకసారి సినిమా సాధించిన బిజినెస్ ను గమనిస్తే… 
BRO The Avatar World Wide Pre Release Business(Valued)
👉Nizam: 30Cr
👉Ceeded: 13.20Cr
👉UA: 9.50Cr
👉East: 6.40Cr
👉West: 5.40Cr
👉Guntur: 7.40Cr
👉Krishna: 5.20Cr
👉Nellore: 3.40Cr
AP-TG Total:- 80.50CR
👉KA+ROI: 5Cr
👉OS: 12Cr
Total World Wide: 97.50CR
(Break Even – 98.50CR~)

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే 98.50 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. సినిమాకి పాజిటివ్ టాక్ కనుక వస్తే ఈ కలెక్షన్స్ ని అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు. కానీ ఓవరాల్ గా నార్మల్ రేట్స్ తోనే ఈ రేంజ్ బిజినెస్ అంటే పవర్ స్టార్ మాస్ రాంపేజ్ అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here