Home న్యూస్ నైజాం డే 1 టాప్ మూవీస్…బ్రో మూవీ ప్లేస్ ఎంతో తెలుసా??

నైజాం డే 1 టాప్ మూవీస్…బ్రో మూవీ ప్లేస్ ఎంతో తెలుసా??

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సాయి ధరం తేజ్(Sai Dharam Tej) ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ బ్రో(BRO The Avatar) సినిమా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో…

ఉన్నంతలో ప్రస్తుత పరిస్థితులను తట్టుకుని కూడా సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకోగా సినిమా నైజాం ఏరియాలో సిటీలలో ఎక్స్ లెంట్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్నా కానీ జిల్లాలలో వర్షాల ఇంపాక్ట్ వలన ఓపెనింగ్స్ పై అయితే ఎఫెక్ట్ పడింది.

అయినా కానీ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 8.45 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మంచి స్టార్ట్ నే సాధించగా ఓవరాల్ గా సినిమా నైజాం ఏరియాలో నాన్ పాన్ ఇండియన్ మూవీస్ పరంగా టాప్ 5 ప్లేస్ ను సొంతం చేసుకుంది.

ఒకసారి నైజాం ఏరియాలో నాన్ పాన్ ఇండియా బిగ్ ఓపెనింగ్స్ ను అందుకున్న మూవీస్ ని గమనిస్తే…
👉Sarkaru Vaari Paata – 12.24CR
👉Bheemla Nayak – 11.85Cr
👉Vakeel Saab – 8.75Cr
👉#SarileruNeekevvaru- 8.67Cr
👉BRO The Avatar- 8.45Cr******
👉Acharya – 7.90Cr
👉#Maharshi – 6.38Cr
👉#VeeraSimhaReddy – 6.21CR
👉#WaltairVeerayya – 6.10CR
👉Ala Vaikunthapurramuloo -6.01Cr
👉#AravindhaSametha – 5.73Cr
👉#JanathaGarage – 5.50Cr
👉#Agnyaathavaasi – 5.48Cr

మొత్తం మీద సినిమా పవన్ కళ్యాణ్ ప్రీవియస్ మూవీస్ తో పోల్చితే కలెక్షన్స్ కొంచం తగ్గినా కూడా బ్రో మూవీ జానర్ అండ్ ప్రజెంట్ కండీషన్స్ ని పరిగణలోకి తీసుకుంటే ఇవి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ అనే చెప్పాలి. ఇక సినిమా వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here