ఆడియన్స్ ముందుకు నిఖిల్ సిద్దార్థ్(Nikhil Siddhartha) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ స్పై(SPY Movie) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా పై ఉన్న అంచనాలను అయితే అందుకోలేక పోయింది. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
మొదటి రోజు సాలిడ్ ఓపెనింగ్స్ తర్వాత పరుగు స్లో డౌన్ అయ్యి పరుగును త్వరగానే పూర్తీ చేసుకుని నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఇక సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ లో సినిమా డిజిటల్ రిలీజ్ అవ్వగా…
అక్కడ మాత్రం సాలిడ్ గా వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న స్పై మూవీ ప్రైమ్ వీడియోలో ఆల్ మోస్ట్ 100 మిలియన్ 1 మినట్ వాట్చ్ టైం ను సొంతం చేసుకుని సాలిడ్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంటూనే టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ…
ఈ ఇయర్ ప్రైమ్ వీడియోల ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో హైయెస్ట్ వ్యూవర్ షిప్ ను ఈ సినిమా సొంతం చేసుకుందని అంటున్నారు. ఓవరాల్ గా ఇతర భాషల్లో కూడా డబ్ వర్షన్ అందుబాటులో ఉండటంతో ఓవరాల్ గా వ్యూవర్ షిప్ సాలిడ్ గానే సొంతం చేసుకుంది.
బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచినా కానీ ఇక్కడ అమెజాన్ ప్రైమ్ లో మాత్రం సాలిడ్ వ్యూవర్ షిప్ తో సినిమా దూసుకు పోతూ ఉండటం విశేషం. ఇలా ఎన్ని రోజులు ప్రైమ్ వీడియోలో టాప్ ట్రెండింగ్ తో ఈ సినిమా దూసుకు పోతుందో చూడాలి ఇక…