కరణ్ జోహార్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ (Rocky Aur Rani Kii Prem Kahaani) సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి మిక్సుడ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి రాగా కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా సూపర్ స్ట్రాంగ్ గా దూసుకు పోతుంది.
సినిమా ఆల్ మోస్ట్ 180 కోట్ల రేంజ్ మమ్మోత్ బడ్జెట్ తో తెరకెక్కగా సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే చాలా మొత్తం రికవరీ అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అనిపించుకోవాలి అంటే సినిమా 110 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా….
8 వ రోజు 7 కోట్ల లోపు నెట్ కలెక్షన్స్ ని అందుకుని 80 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా 9వ రోజు సినిమా సాలిడ్ గా గ్రోత్ ని చూపించి 11.50 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకోగా టోటల్ గా 9 రోజుల్లో ఇప్పుడు ఇండియాలో 91.50 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని…
అందున్న సినిమా ఓవర్సీస్ లో ఏకంగా 70 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 175 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపుతూ 200 కోట్ల మార్క్ వైపు దూసుకు పోతున్న ఈ సినిమా మొత్తం మీద…
మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా ఊరమాస్ గా జోరుని కలెక్షన్స్ పరంగా హోల్డ్ చేస్తూ ఉండగా 10వ రోజు సండే అడ్వాంటేజ్ తో మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉండగా రెండో వారంలో సినిమా క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.