టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) రీ ఎంట్రీ తర్వాత వరుస పెట్టి సినిమాలతో దుమ్ము లేపుతూ దూసుకు పోగా అందులో 2 సూపర్ హిట్స్ ను సొంతం చేసుకోగా లాస్ట్ ఇయర్ 2 సినిమాలు నిరాశ పరిచాయి. ఒక సినిమా తెలుగు లో పర్వాలేదు అనిపించగా వరల్డ్ వైడ్ గా నిరాశ పరిచింది…
లాస్ట్ ఇయర్ 2 బాక్ టు బాక్ ఫ్లాఫ్ మూవీస్ తర్వాత ఈ ఇయర్ వాల్తేరు వీరయ్య(Waltair veerayya) సినిమా తో ఎక్స్ లెంట్ కంబ్యాక్ ని కెరీర్ బెస్ట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుని ఊచకోత కోసిన తర్వాత ఇప్పుడు భోలా శంకర్(Bhola Shankar) సినిమాతో…
ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో రాబోతూ ఉండగా ఈ సినిమా బిజినెస్ పరంగా వెరీ రీజనబుల్ బిజినెస్ ను మాత్రమే సొంతం చేసుకుంది. కాగా సినిమా 79.60 కోట్ల బిజినెస్ ను అందుకోగా కంబ్యాక్ తర్వాత మెగాస్టార్ ఓవరాల్ అన్ని సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ల లెక్క…
ఏకంగా 666 కోట్ల బిజినెస్ ను అందుకున్నాయి. ఓవరాల్ గా మెగాస్టార్ కంబ్యాక్ తర్వాత మూవీస్ బిజినెస్ లను గమనిస్తే…
👉#BholaShankar – 79.60CR******
👉#WaltairVeerayya – 88CR
👉#GodFather – 91CR(Valued)
👉#Acharya – 131.20CR
👉#SyeRaaNarasimhaReddy- 187.25Cr
👉#KhaidiNo150- 89Cr
ఓవరాల్ గా అన్ని సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ల లెక్క అక్షరాలా 666 కోట్ల బిజినెస్ ను అందుకున్నాయి. టాలీవుడ్ సీనియర్ హీరోల పరంగా ఇది రికార్డ్ కాగా టాప్ స్టార్స్ తో ఏమాత్రం తీసిపోని విధంగా బిజినెస్ పరంగా రచ్చ చేస్తూ మెగాస్టార్ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.