Home న్యూస్ ఇండస్ట్రీ శాకయ్యే న్యూస్…6-7 ఏళ్లలో భోలాశంకర్ రికార్డ్!

ఇండస్ట్రీ శాకయ్యే న్యూస్…6-7 ఏళ్లలో భోలాశంకర్ రికార్డ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీమేక్ ఫాక్టర్, డైరెక్టర్ ఫాక్టర్…మూవీ లో బజ్ ఇలా కారణాలు ఏమి అయినా కూడా కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ మూవీ ని వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) తో సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నుండి వచ్చిన కొత్త సినిమా భోలాశంకర్(Bholaa Shankar) సినిమాకి….

ఇలాంటి కలెక్షన్స్ రావడం మాత్రం టోటల్ ఇండస్ట్రీ శాకయ్యేలా చేసిందని చెప్పాలి ఇప్పుడు. సినిమా మొదటి రోజు హైర్స్ ని తీసేస్తే వచ్చిన వర్త్ షేర్ నుండి ఆల్ మోస్ట్ 75% వరకు డ్రాప్ అయ్యి రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ కెరీర్ లో డే 2 కలెక్షన్స్ పరంగా…

లోవేస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. దాంతో పాటు తెలుగు సినిమాల పరంగా లాస్ట్ 6-7 ఏళ్లలో స్టార్ హీరోల సినిమాల పరంగా లోవేస్ట్ సెకెండ్ డే కలెక్షన్స్ ని అందుకుని తీవ్రంగా నిరాశ పరిచింది. అది ఏ రేంజ్ అంటే రెండో రోజు అట్టర్ డిసాస్టర్ ఎఫెక్ట్ తో….

అజ్ఞాతవాసి 3.75 కోట్ల షేర్ ని అందుకోగా, బ్రహ్మోత్సవం లాంటి ఎపిక్ డిసాస్టర్ 3.10 కోట్ల షేర్ ని సాధించింది. GST రిటర్న్స్ లాంటివి రెండో రోజు యాడ్ చేయకుంటే వర్త్ షేర్ ఆ సినిమాల కన్నా కూడా ఇప్పుడు తక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న భోలాశంకర్ సినిమా రీసెంట్ టైంలో స్టార్ హీరోల సినిమాల్లో రెండో రోజు పరంగా…

లోవేస్ట్ కలెక్షన్స్ ని అందుకుని బ్యాడ్ రికార్డ్ ను సొంతం చేసుకుంది. వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నప్పుడు ఇలాంటి రిజల్ట్ వచ్చినా పర్వాలేదు కానీ వాల్తేరు వీరయ్య లాంటి హ్యూజ్ బ్లాక్ బస్టర్ తర్వాత ఇలాంటి కలెక్షన్స్ ఓపెనింగ్స్ చూసి అందరూ విస్తుపోతున్నారు ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here