బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీజ్ ల ట్రెండ్ ఇప్పుడు భారీగా పెరిగి పోయిన విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు ఎలాంటి అకేషన్ లేకుండానే 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన యోగి(Yogi4K Re Release Collections) అలాగే…
ధనుష్(Dhanush) నటించిన రఘువరన్ బి టెక్(Raghuvaran Btech4K Re Release Collections) సినిమాలు రిలీజ్ అవ్వగా రెండు సినిమాల్లో రఘువరన్ బి టెక్ మూవీ ఉన్నంతలో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ప్రభాస్ యోగి సినిమా పర్వాలేదు అనిపించింది.
యోగి సినిమా ఫస్ట్ డే ట్రాక్ చేసిన గ్రాస్ లెక్కల ప్రకారం నైజాంలో 13 లక్షలు, సీడెడ్ లో 4 లక్షలు ఆంధ్రలో 16 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 33 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది.
ఇక రఘువరన్ బి టెక్ సినిమా ట్రాక్ చేసిన గ్రాస్ లెక్కల ప్రకారం నైజాంలో 20 లక్షలు, సీడెడ్ లో 4 లక్షలు ఆంధ్రలో 22 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 46 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది.
ఓవరాల్ గా ఇప్పటి వరకు యోగి సినిమా 40 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా రఘువరన్ బి టెక్ సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియాతో కలిపి 60 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. ఓవరాల్ గా ఇతర రీ రిలీజ్ ల తో పోల్చితే ఈ సినిమాలు మరీ అద్బుతాలు ఏమి సృష్టించలేదు కానీ…
ఉన్నంతలో డబ్బింగ్ మూవీ రఘువరన్ బి టెక్ మూవీ మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది. త్వరలో మరిన్ని రీ రిలీజ్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కానుండటంతో ఆ సినిమాల్లో ఏ సినిమాలు అద్బుతాలు సృష్టిస్తాయో చూడాలి ఇక…
Areyy chetta telugu audience…
Dubbing movies ni kudaa re-release chesi chustaru entraaa
Picchi naaa kodakallaraaa miku oka🙏🙏🙏