బాక్స్ ఆఫీస్ దగ్గర దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ ఆఫ్ కొత్త(King Of Kotha) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి టాక్ ఏమాత్రం పాజిటివ్ గా రాలేదు. దాంతో సినిమా డీసెంట్ స్టార్ట్ ను సొంతం చేసుకున్నా కూడా తర్వాత కలెక్షన్స్ పరంగా…
స్లో డౌన్ అయ్యి ఓవరాల్ గా రోజును వరల్డ్ వైడ్ గా అనుకున్న లెవల్ లో అందుకోలేదు. సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 80 లక్షల రేంజ్ నుండి 90 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంటుంది అనుకున్నా ఓవరాల్ గా 1 కోటి మార్క్ గ్రాస్ ను అందుకుంది సినిమా..
ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే…
King Of Kotha 1st Day Telugu States Collections(Gross)
👉Nizam – 45L~
👉Ceeded – 15L
👉Andhra – 45L~
Total AP-TG Collections:- 1.05CR Gross(55L~ Share)
సినిమా 5.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాల్సి ఉండగా ఇంకా 4.95 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాలి.
ఇక సినిమా మొదటి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
King Of Kotha 1st Day WW Collections
👉Kerala – 5.75CR**Corrected
👉Telugu States- 1.05Cr~
👉Tamilnadu – 0.85Cr
👉Karnataka- 0.60Cr~
👉ROI – 0.35Cr
👉Overseas – 8.05CR***est
Total WW Collections – 16.65CR Gross (7.65CR~ Share)
ఓవరాల్ గా సినిమా మొదటి రోజు 20 కోట్లకు పైగా గ్రాస్ కన్ఫాం అనుకున్నా టాక్ అనుకున్న రేంజ్ లో లేక పోవడంతో కలెక్షన్స్ అంచనాలను అందుకోలేదు… ఇక సినిమా బిజినెస్ లెక్కలు వరల్డ్ వైడ్ గా క్లియర్ గా లేవు కానీ…
ఓవరాల్ గా సినిమా 40 కోట్లకు పైగా వాల్యూ బిజినెస్ ఉంటుందని అంచనా. ఆ లెక్కన సినిమా 41 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 33.35 కోట్ల షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.