బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వరుణ్ తేజ్(Varun Tej) నటించిన గాండీవ ధారి అర్జున(Gandeevadhari Arjuna) సినిమా అలాగే కార్తికేయ(Karthikeya) నటించిన బెదురులంక2012 (Bedurulanka2012) సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవ్వగా…
రెండు సినిమాల్లో బెదురులంక2012 సినిమాకి డీసెంట్ టాక్ రాగా రెండు రోజుల్లో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా గాండీవధారి అర్జున సినిమా మాత్రం మొదటి రోజు నుండే కలెక్షన్స్ పరంగా పూర్తిగా అండర్ పెర్ఫార్మ్ చేసింది.
ఇక రెండు సినిమాలు మూడో రోజులో అడుగు పెట్టగా మరోసారి బెదురులంక సినిమా రెండో రోజు లెవల్ లో హోల్డ్ చేస్తూ పరుగును కొనసాగిస్తూ ఉండగా గాండీవధారి అర్జున సినిమా మాత్రం మూడో రోజు మరింతగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు.
దాంతో సినిమా ఇప్పుడు 3వ రోజున తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 20 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా బెదురులంక సినిమా ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 90 లక్షల రేంజ్ లో…
షేర్ ని అటూ ఇటూగా సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా ఈ రోజు మరోసారి 1.1 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా గాండీవధారి అర్జున సినిమా ఈ రోజు 25 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక రెండు సినిమాల వీకెండ్ లో అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి ఇక…